కండ పుష్ఠికి 7 సులభ మార్గాలు

కండ పుష్ఠి కావాలన్నా, బక్క పలుచని శరీరాకృతితో సిగ్గుగా అనిపిస్తున్నా, ఇది మీకు ఉపయోగ పడగలదు. శరీర తత్వాన్నిబట్టి ప్రతీ శరీరానికీ ఆరోగ్యవంతమైన బరువు వేరువేరుగా ఉంటుంది. మన శరీరాలు ముఖ్యంగా మూడు తత్వాలు – వాత, పిత్త, కఫ వాత తత్వంలో వాయు మహాభూతం కొంచెం ఎక్కువ ఉత్తేజంతో ఉంటుంది. శరీరాలు తేలికగా, అంటే సన్నగా ఉంటాయి. పిత్త తత్వంలో అగ్ని మహాభూతం కొంచెం ఎక్కువ ఉత్తేజంతో ఉంటుంది. శరీరాలు సమంగా ఉంటాయి. కఫ తత్వంలో …

240 Views